
👉 దీని కోసమే అమ్మ స్వచ్చంద సేవా సమితి వారు ఒక ఉచిత ఆన్లైన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు… ఇందులో భాగంగా
🎯 ఒక ఉపాధ్యాయినిగా, పుస్తక ప్రేమికురాలుగా పిల్లలు, బాల సాహిత్యం రంగాలలో దాదాపు 30 సంవత్సరాలుగా పిల్లల కోసం పనిచేస్తున్న మంచి పుస్తకం కోఆర్డినేటర్ శ్రీ భాగ్య లక్ష్మి గారితో 🗓️ జనవరి 17 వ తేదీ ఆదివారం 2.30pm to 4pm IST దాకా పిల్లలు – గ్రంధాలయాలు శీర్షికన ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఇందులో తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు లేదా పుస్తకాల ప్రేమికులు… ఇలా ఎవరైనా పాల్గొనవచ్చును.
✍️ అశక్తి ఉన్నవారు ఇక్కడ రెజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చును… https://www.aswa4u.org/children/
Team ASWA
Fb.com/ammaaswa