
Joy of Parenting
తల్లి దండ్రులు ఏమి చేసినా పిల్లల భవిష్యత్తు కోసమే అంటూ ఉంటాము. నిజంగా మన ఆచరణ అలా ఉందా? కాబట్టి ముందు మనం పిల్లలకు ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో తెలుసుకుంటే సగం సమస్య పరిష్కరించబడినట్టే.
నిజ జీవితంలో పిల్లల పెంపకంలో తీసుకోవలసిన సూచనలను, తమ అనుభవాలను డాక్టర్ హరి కుమార్ గారు, NIT వరంగల్ (CHDHC ఫౌండర్ మెంబెర్) ఈ ఆదివారం 2 గంటల కార్యక్రమంలో మనతో పంచుకుంటారు.
ఆశక్తి ఉన్నవారు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవలెను. Click Here