Love all Serve all

HOME/Libraries in Schools-Series of Weekly Online Sessions

Libraries in Schools-Series of Weekly Online Sessions

 Online Capacity Building Workshop – EVERY SUNDAY

Contact Srinivas for Link to attend the Session @ 99 4888 5111

వికాస్, షేర్ & కేర్ ప్రాజెక్ట్ లీడర్స్ కోరిక మేరకు…, మనం 19.04.2020 ఆదివారం నుంచి (Libraries in Schools) పాఠశాలల్లో గ్రంథాలయాలకు సంబంధించి మనం చేపట్టబోయే కార్యక్రమాల మీద మన అవగాహనను, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆన్లైన్ వర్క్ షాప్ ను మొదలు పెట్టాము. ఆశక్తి ఉన్న అందరు పాల్గోనవచ్చును. వాలంటీర్ గా చెయ్యడానికి మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

పిల్లలలో పుస్తకాల పట్ల అభిరుచిని పెంచడానికి మనం చేయగలిగిన వివిధ రకాలైన కార్యక్రమాల గురించి, జ్ఞానం గురించి మన కార్యకర్తలకు ప్రతి వారం నిర్వహించే లైబ్రరీస్ ఇన్ స్కూల్స్ కార్యక్రమం

1. వ్యక్తిగతంగా మన పిల్లల పెంపకంలోనే కాకుండా

2. పాఠశాలల్లో గ్రంథాలయాలకు సంబంధించి మనం చేపట్టబోయే కార్యక్రమాల మీద మన అవగాహనను, జ్ఞానాన్ని పెంచుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది.

3. ఇందులో థియరీ నే కాకుండా, కార్యకర్తలు ప్రాక్టీస్ చెయ్యడం, ఆక్టివిటీస్ చెయ్యడం కూడా ఉంటుంది.

 

గమనిక: కిడ్స్ కార్నర్ ఉంటుంది. సమయభావం దృష్ట్యా ముందుగా పేర్లు పంపిన మొదటి 6 మందికి మాత్రమే అవకాశం (ఇంకా ఇద్దరికి అవకాశం ఉంది). ఒక్కోక్కరికి 3 నిముషాలు మాత్రమే ఉంటుంది కాబట్టి, వారు / వారి తల్లి తండ్రులు ముందుగానే ప్రాక్టీస్ చేయాలి.

ఆశక్తి ఉన్నవారు సెషన్ లో మీరు తెలుసుకోదలచిన విషయాలు ఈ లింక్ లో రేపు 9am లోపు తెలుపండి

Join us using below link @ https://meet.google.com/sby-djgh-ovy

అందరిని ప్రేమించు – అందరిని సేవించు
అమ్మ శ్రీనివాస్
99 4888 5111

Date

Aug 23 2020
Expired!

Time

2:00 PM - 3:30 PM

More Info

Read More

Location

Online
Category

Organizer

Amma Social Welfare Association
REGISTER

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *