Love all Serve all

HOME/Libraries in Schools – Capacity Building for Volunteers

Libraries in Schools – Capacity Building for Volunteers

Our 5th Session on Libraries in Schools (పాఠశాలల్లో గ్రంథాలయాలకు సంబంధించి మనం చేపట్టబోయే కార్యక్రమాల మీద మన అవగాహనను, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆన్లైన్ వర్క్ షాప్) Online Capacity Building Workshop is on 14th June @ 2 to 3.30 PM

Contact Srinive for Link to attend the Session @ 99 4888 5111

వికాస్, షేర్ & కేర్ ప్రాజెక్ట్ లీడర్స్ కోరిక మేరకు…, మనం 19.04.2020 ఆదివారం నుంచి (Libraries in Schools) పాఠశాలల్లో గ్రంథాలయాలకు సంబంధించి మనం చేపట్టబోయే కార్యక్రమాల మీద మన అవగాహనను, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆన్లైన్ వర్క్ షాప్ ను మొదలు పెట్టాము. ఆశక్తి ఉన్న అందరు పాల్గోనవచ్చును. వాలంటీర్ గా చెయ్యడానికి మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

ఆశక్తి ఉన్నవారు సెషన్ లో మీరు తెలుసుకోదలచిన విషయాలు ఈ లింక్ లో రేపు 9am లోపు తెలుపండి
https://forms.gle/5J7dnPXCKvBnmnjF9

అందరిని ప్రేమించు – అందరిని సేవించు
అమ్మ శ్రీనివాస్
99 4888 5111

Date

Jun 14 2020
Expired!

Time

2:00 PM - 3:30 PM

Location

Google Meets
Category

Organizer

Amma Social Welfare Association
Please follow us on Twitter
Please join us on Facebook
Please subscribe to our channel for latest videos