రక్త దాతలందరికి శుభాకాంక్షలు… మనందరం ఒక్కటిగా అందరిలో రక్త దానం చెయ్యాలనే ఆలోచను, దానిగురించి అవగాహనను పెంచాలని కోరుకుంటూ…అమ్మ స్వచ్చంద సేవా సమితి (ASWA) *33 శిబిరాలు నిర్వహించడంలోను 3000 యూనిట్ల రక్తం తలసేమియా పిల్లల కోసం సేకరించడంలోనే కాక, 5500 మందికి పైగా ఎమర్జెన్సీలలో రక్తం అందించడానికి, అలాగే 2K వాక్స్, అవగాహన సదస్సులు నిర్వహించడంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క రక్త దాతకి, కార్యకర్తకి నేను, మా అశ్వ టీం చేతులెత్తి నమస్కరిస్తోంది.*రక్తదానం చెయ్యండి – ప్రాణ దాతలుకండిమీ అమ్మ …